Tuesday, January 8, 2019

రెండింట్లో ఏం జరిగినా వైసీపీదే గెలుపు!: పవన్ కళ్యాణ్ మీద జగన్ అంచనా ఏమంటే?

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ముక్కోణపు పోటీ కనిపిస్తోంది. టీడీపీ, వైయస్సార్ కాంగ్రెస్, జనసేన పార్టీల మధ్య పోటా పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే పై పార్టీలలోని ఏ రెండు కలిసి పోటీ చేసే అవకాశాలు కనిపించడం లేదు. 2014లో టీడీపీకి మద్దతు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RAqACz

Related Posts:

0 comments:

Post a Comment