Monday, January 28, 2019

రిటర్న్ గిఫ్ట్ ఎఫెక్ట్: పసుపు-కుంకుమ మహిళలపై ప్రేమతో కాదా, కేసీఆర్‌పై కోపంతోనా?

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల పసుపు - కుంకుమ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఇది తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును టార్గెట్‌గా చేసుకొని తీసుకున్న నిర్ణయమా? అంటే అవుననే అంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. చంద్రబాబు తెలంగాణలో పోటీ చేసి, ప్రచారం చేశారని, తాము కూడా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MzLFrW

0 comments:

Post a Comment