Friday, January 4, 2019

దిగొచ్చిన కేంద్రం..జ‌గ‌న్ కేసు ఎన్ఐఏ కు అప్ప‌గింత‌.. ఏపి ప్ర‌భుత్వానికి షాక్‌..!

జ‌గ‌న్ పై విశాఖ విమానాశ్ర‌యంలో జ‌రిగిన దాడి కేసును ఎన్ఐఏ కు అప్ప‌గిస్తూ హైకోర్టు నిర్ణ‌యం తీసుకుంది. కొంత కాలంగా ఈ కేసు రాజ‌కీయంగా అనేక మ‌లుపులు తిరిగింది. దీనిని రాష్ట్ర ప్ర‌భుత్వం చేయించిన దాడిగా వైసిపి..ఇటు జ‌గ‌న్ సానుభూతి కోసం చేయించుకున్న దాడి టిడిపి ప‌ర‌స్ప‌ర ఆరోప‌ణ‌లు చేసుకున్నాయి. ఇక‌, తాజాగా హైకోర్టు సూచ‌న మేర‌కు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TpnazZ

Related Posts:

0 comments:

Post a Comment