Saturday, January 5, 2019

341 రోజులు : 3,648 కిలో మీట‌ర్లు : అభిమానులు మెచ్చేలా : ముగింపు స‌భ‌లో జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న పైనే దృష్ట

వైసిపి అధినేత జ‌గ‌న్ పాద‌యాత్ర ముగింపు ద‌శ‌కు వ‌చ్చేసింది. ఇడుపుల పాయ నుండి ఇచ్ఛాపురం దాకా సాగుతున్న జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు ఘ‌న‌మైన ముగింపు ఇవ్వ‌టానికి గ్రాండ్ గా ఏర్పాట్లు చేస్తున్నారు. జ‌గ‌న్ అభిమానులకి చిర కాలం గుర్తుండిపోయేలా ముగింపు స‌భ సిద్ద‌మ‌వుతోంది. ఇచ్ఛాపురంలో పాద‌యాత్ర ముగింపుకు గుర్తుగా భారీ స్థూపాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2AuxrUA

0 comments:

Post a Comment