Thursday, January 31, 2019

25వేలు కొట్టు..! పార్టీ టికెట్ ప‌ట్టు..!! రాజ‌కీయ పార్టీల వింత పోక‌డ‌..!!

హైద‌రాబాద్ : రాజ‌కీయాలు కొత్త పుంత‌లు తొక్కుతున్నాయి. పోయిన చోటే వెతుక్కుందాం అన్న చందంగా త‌యార‌య్యింది పార్టీల ప‌రిస్థితి. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనేటప్పుడు సాధార‌ణ రుసుము చెల్లించే మాదిరి ఇప్పుడు రాజకీయ నిరుద్యోగులు కూడా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్ పొందాలంటే దరఖాస్తుతో పాటు 25వేలు రుసుము చెల్లించాల్సి ఉంది. కాంగ్రెస్‌, అన్నాడీఎంకే పార్టీలు ఈ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UuZFWB

0 comments:

Post a Comment