Sunday, January 13, 2019

దృశ్యం సినిమా తరహాలో 22 ఏళ్ల యువతిని చంపిన తండ్రీ కొడుకులు: అసలేం జరిగిందంటే?

ఇండోర్: రెండేళ్ల క్రితం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ మహిళా కాంగ్రెస్ కార్యకర్త హత్య జరిగింది. ఆ హత్య నుంచి తప్పించుకునేందుకు నిందితులు దృశ్యం సినిమా తరహాలో పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేశారు. హత్య కేసులో నిందితులు భారతీయ జనతా పార్టీ నాయకులు, అతని ముగ్గురు కొడుకులు, మరో వ్యక్తి ఉన్నారు. మొత్తం ఐదుగురిని పోలీసులు అరెస్ట్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HaQKb4

0 comments:

Post a Comment