Tuesday, January 22, 2019

2014లో ఎలా రిగ్గింగ్ చేశారంటే, గోపినాథ్‌ముండే మృతికి లింక్: లండన్ సైబర్ ఎక్స్‌పర్ట్ సంచలనం, ఈసీ ఆగ్రహం

లండన్/న్యూఢిల్లీ: లండన్‌కు చెందిన సైబర్ నిపుణుడు సయ్యద్ షుజా 2014 సార్వత్రిక ఎన్నికల పైన సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం లండన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలను హ్యాక్ చేశారని ఆరోపించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ కూడా ఉన్నారు. సయ్యద్ షుజా ఈవీఎంలను ఎలా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2AVv2Cq

Related Posts:

0 comments:

Post a Comment