అమరావతి: ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి దిగాలంటే పార్టీకి రూ.2000 కోట్లు కావాలని చాలామంది చెబుతున్నారని, ఇతర పార్టీలు అందుకు సిద్ధంగా ఉన్నాయని అంటున్నారని, కానీ తమ పార్టీ డబ్బు లేకుండానే ఎన్నికల్లో గెలుస్తుందని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చెప్పారు. శనివారం విజయవాడలో చిత్తూరు, ప్రకాశం జిల్లా నాయకులు, అభిమానులతో మాట్లాడారు. చదవండి: జగన్ ధైర్యం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2R8J4Lb
Sunday, January 6, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment