Monday, January 21, 2019

సిద్దరామయ్య రూ. 1 కోటి బెంజ్ కారె గిఫ్ట్ ?, కాంగ్రెస్ ఎమ్మెల్యే క్లారిటి, నాడు వజ్రాల వాచ్, నేడు!

బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, సంకీర్ణ ప్రభుత్వం సమన్వయ సమితి అధ్యక్షుడు సిద్దరామయ్య ఇంటి దగ్గర ప్రత్యక్షం అయిన బెంజ్ కారు గురించి జోరుగా చర్చ జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు తాను బెంజ్ కారు బహుమతిగా ఇవ్వలేదని బెంగళూరులోని హెబ్బాళ శాసన సభ్యుడు భైరతి సురేష్ (కాంగ్రెస్) మీడియాకు చెప్పారు. రూ. 1 కోటికి పైగా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CD8TsS

0 comments:

Post a Comment