Friday, January 25, 2019

డ్రంక్ అండ్ డ్రైవ్ కు భ‌య‌ప‌డి మెట్రో ఎక్కే వారికి ఝ‌ల‌క్....! 18 ల‌క్ష‌ల జ‌రిమానా..!!

దిల్లీ/ హైద‌రాబాద్ : కాదేదీ జ‌ర‌మానాకు అన‌ర్హం అన్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేష‌న్ అదికారులు. సాధార‌ణంగా తాగి డ్రైవ్ చేస్తే పోలీసుల‌తో ఎందుకులే చికాక‌ని భావించిన తాగుబోతులు ఎంచ‌క్కా మెట్రోలో ఇళ్ల‌కు చేరుకుంటున్నారు. ఇది గ‌మ‌నించిన మెట్రో అదికారులు తాగుబోతుల‌కు మ‌త్తుదిగిపోయే ప్ర‌ణాళిక ర‌చించారు. తాగి డ్రైవ్ చేస్తూ దొరికిపోతే ఎంత జ‌రిమానా విధిస్తారో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DypijM

0 comments:

Post a Comment