Friday, January 4, 2019

18 పడి మెట్లెక్కిన శ్రీలంక మహిళ.. దర్శనంపై ఎన్నో అనుమానాలు..!

కేరళ : శబరిమల అయ్యప్ప ఆలయంలోకి 50 ఏళ్లలోపు ఇద్దరు మహిళలు ప్రవేశించిన ఉదంతం ఇంకా చల్లారనే లేదు. ఆ ఇద్దరు మహిళలు ఆలయంలోనికి వెళ్లినందుకు కేరళ రణరంగంలా మారింది. హిందూవాద సంఘాలు తలపెట్టిన రాష్ట్ర బంద్ హింసాత్మక ఘటనలకు దారితీసింది. అంతేకాదు దేశవ్యాప్తంగా అయ్యప్ప భక్తులు, బీజేపీ శ్రేణులు నిరసనలకు దిగుతున్నారు. ఈక్రమంలో మరో మహిళ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2BWht5s

Related Posts:

0 comments:

Post a Comment