Sunday, January 27, 2019

ఫిలిప్సిన్‌లో చర్చి వద్ద రెండు వరుస పేలుళ్లు, 17 మంది మృతి

జోలో: ఫిలిప్పిన్స్‌‌లో రెండు వరుస బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో పదిహేడు మంది నుంచి 21 మంది వరకు మృతి చెందారు. ఈ సంఘటన ఫిలిప్పిన్స్ మిండానో ప్రాంతంలోని జోలో ఐలాండ్‌‌ చర్చ్ వద్ద జరిగింది. వరుసగా రెండు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో యాభై మంది వరకు గాయపడ్డారు. జోలో ఐలాండ్ ప్రాంతంలో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2S75D2y

Related Posts:

0 comments:

Post a Comment