ఏపికి ప్రత్యేక హోదా..విభజన హామీల సాధన కోసం జేఏసి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ జేఏసి లో రాజకీయ పార్టీలు..ప్రజాసంఘాలు..ఉద్యోగ..విద్యార్ది సంఘాలతో కమిటీ ఏర్పాటు చేసి పోరాట కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ జేఏసిలో సమావేశానికి హాజరు కాని రాజకీయా పార్టీలను ఆహ్వానించాలని నిర్ణయిం చారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Gd2Kab
Thursday, January 31, 2019
Subscribe to:
Post Comments (Atom)
best wireless hard drives
ReplyDelete