న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన పద్మ అవార్డులను ప్రకటించింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ రంగాల్లో విశేష సేవలంతించిన ప్రముఖలకు కేంద్రం ఈ పద్మ పురస్కారాలకు ఎంపిక చేసింది. ఈ ఏడాది కేం ద్ర ప్రభుత్వం నలుగురికి పద్మ విభూషన్, 14 మందికి పద్మ భూషణ్, 94 మందికి పద్మశ్రీ పురస్కారాను ప్రకటించింది. కేంద్రం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో నలుగురు తెలుగు వారు ఉన్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Hv36uU
Saturday, January 26, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment