కేంద్రం తీసుకొచ్చిన అగ్రకులాలకు 10శాతం రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతకం చేయడంతో ఈబీసీ బిల్లు చట్టరూపం దాల్చింది. దీంతో దేశవ్యాప్తంగా ఈబీసీ బిల్లు అమల్లోకి వచ్చింది. కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టం ద్వారా ఇకపై అగ్రకులాలకు చెందిన పేదవారికి విద్య ఉద్యోగావకాశాల్లో 10శాతం రిజర్వేషన్ వర్తించనున్నాయి. అగ్రకులాల్లో పేదలకు 10శాతం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2AImizn
Sunday, January 13, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment