Friday, October 1, 2021

విశాఖలో ప్రభుత్వ ఆస్తుల తనఖా -అప్పుకోసం ప్రభుత్వం ఇలా : రాత్రికి రాత్రే తతంగం పూర్తి-విలువ ఎంత అంటే..!!

ప్రభుత్వ నిర్వహణలో భాగంగా అప్పుల కోసం తిప్పులు పడుతున్న జగన్ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. పరిపాలనా రాజధానిగా ప్రకటించిన విశాఖలో ప్రభుత్వ ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం తనఖా పెట్టింది. విశాఖలోని రూ.2,954 కోట్ల మార్కెట్‌ విలువ ఉన్న ప్రభుత్వ ఆస్తులను రాష్ట్రప్రభుత్వం తనఖా పెట్టేసింది. విశాఖలో ఉన్న 13 ప్రభుత్వ ఆస్తులను ఇప్పటికే రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌కు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3l1siuT

0 comments:

Post a Comment