Sunday, October 3, 2021

వంగవీటి సంచలన కామెంట్స్- సొంత కులాన్ని తిట్టడం అడ్డమైనోళ్లకు ఫ్యాషన్-టార్గెట్ పేర్ని ?

ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగుతున్న పోరులో మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసే క్రమంలో మంత్రి పేర్నినాని చేసిన వ్యాఖ్యలు ఇంకా కలకలం రేపుతూనే ఉన్నాయి. అదే సమయంలో ఆయన కాపులపై చేసిన వ్యాఖ్యలపైనా వివాదం కొనసాగుతోంది. ఇవాళ ఖమ్మం జిల్లా పర్యటనలో టీడీపీ నేత వంగవీటి రాధా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3osQaJZ

0 comments:

Post a Comment