Friday, October 8, 2021

‘మా’, బీజేపీకి సీవీల్ నర్సింహారావు రాజీనామా: ప్రకాశ్‌రాజ్, బండి సంజయ్‌కి క్షమాపణలు

హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్ష పోటీ నుంచి వైదొలిగిన సీనియర్ నటుడు సీవీఎల్ నరసింహారావు శుక్రవారం మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పిన ఆయన.. ఒకవేళ అది జరగపోతే ‘మా' సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ‘మా' సభ్యత్వానికి రాజీనామా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WVcrop

Related Posts:

0 comments:

Post a Comment