Friday, October 1, 2021

వార్డు మెంబర్‌గా కూడా లేని నిన్ను ఈ స్థాయికి-మోదీతో ఏం డీల్ కుదిరింది-ఈటలపై ఓ రేంజ్‌లో హరీష్..

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. వార్డుమెంబ‌ర్‌గా కూడా లేని ఈట‌ల రాజేంద‌ర్‌ను ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేను, మంత్రిని చేస్తే... ఈ రోజు కేసీఆర్‌నే నీతి, జాతి లేద‌ని మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. వామ‌ప‌క్ష వాదిన‌ని చెప్పుకునే నీకు, నీవు చేరిన‌ బీజేపీకి ఏ నీతి, జాతి ఉంద‌ని ఈటలను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3A0XezB

Related Posts:

0 comments:

Post a Comment