Sunday, October 3, 2021

లఖీమ్‌పూర్‌లో ఇంటర్నేట్ బంద్, 8కి చేరిన మృతుల సంఖ్య, ప్రియాంక గాంధీ హౌస్ అరెస్ట్

ఉత్తరప్రదేశ్‌లో నిరసన చేస్తున్న రైతులపైకి మంత్రుల కాన్వాయ్‌ దూసుకెళ్లింది. 8 మంది చనిపోయారు. హింస చెలరేగడంతో ఆందోళనకారులు పలు వాహనాలకు నిప్పుపెట్టారు. పరిస్థితిని నియంత్రించేందుకు భారీగా పోలీసులను మోహరించారు. మరోవైపు ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో అక్కడ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరిలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39Z2SI1

0 comments:

Post a Comment