Thursday, October 7, 2021

నవంబర్ నుంచి విదేశీ పర్యాటకులకు అనుమతి, అక్టోబర్ 15 నుంచే వారికి: కేంద్రం

న్యూఢిల్లీ: కరనావైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ పర్యాటకులకు విధించిన కొవిడ్‌ నిబంధనలు ఎత్తివేసి వారికి పర్యాటక వీసాలను మంజూరు చేయాలని నిర్ణయించింది. భారత్‌ను సందర్శించాలనుకునే విదేశీయులకు నవంబర్ 15 నుంచి తాజాగా పర్యాటక వీసాలను మంజూరు చేస్తామని వెల్లడించింది.  అయితే, ఛార్టర్డ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Yy2Lks

0 comments:

Post a Comment