Friday, October 1, 2021

14 ఏళ్ల మూగ,చెవిటి బాలికపై ఆరుగురు గ్యాంగ్ రేప్... నిందితుల్లో నలుగురు మైనర్ బాలురు...

మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది.14 ఏళ్ల ఓ మూగ,చెవిటి బాలికపై ఆరుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. అక్కడితో ఆగక... అత్యాచార సమయంలో తీసిన ఫోటోలు,వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. నిందితుల్లో నలుగురు మైనర్ బాలురు ఉన్నారు. షాదోల్ జిల్లాలోని కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో జరిగిన ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో సంచలనం రేకెత్తిస్తోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3irJDvj

Related Posts:

0 comments:

Post a Comment