Sunday, September 5, 2021

Teachers Day : గురువులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా... సీఎం జగన్ టీచర్స్ డే శుభాకాంక్షలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.'చదువే తరగని ఆస్తి.. గురువే రూపశిల్పి.. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్న గురువులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సందర్భంగా ఉపాధ్యాయులందరికీ టీచర్‌ డే శుభాకాంక్షలు.' అని ట్వీట్ చేశారు. Ritu Varma:

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3thY74Z

Related Posts:

0 comments:

Post a Comment