ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన వర్చువల్‌గా జరిగిన బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఢిల్లీ డిక్లరేషన్ పేరుతో ఆఫ్గనిస్తాన్‌లో శాంతి,మానవ హక్కుల రక్షణకు భారత్ ప్రతిపాదించిన తీర్మానాన్ని సభ్య దేశాలు ఆమోదించాయి. ఆఫ్ఘనిస్థాన్ సంక్షోభాన్ని శాంతియుతంగా పరిష్కరించాలని ఈ తీర్మానం ద్వారా నిర్ణయించారు. బహుపాక్షిక వ్యవస్థల సంస్కరణ,కౌంటర్ టెర్రరిజం,సుస్థిర అభివృద్ది లక్ష్యాల సాధనలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ySTzU1
Thursday, September 9, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment