Friday, September 17, 2021

కొత్త జెడ్పీ ఛైర్మన్లు వీరే- సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ : ఫలితాల పై ధీమా-ఆ లెక్కలు పక్కాగా..!!

ఏపీలో కొత్తగా జిల్లా పరిషత్ లు కొలువు తీరనున్నాయి. ఎన్నికలు జరిగినా..ఫలితాలు వెల్లడి కాకపోవటంతో కోర్టు తీర్పు కోసం నిరీక్షించారు. గెలుస్తామని ధీమా ఉన్నా.. కౌంటింగ్ కోసం ఎదురు చూడక తప్పలేదు. ఇక, ఇప్పుడు కోర్టు కౌంటింగ్ ప్రక్రియకు అనుమతి ఇవ్వటంతో వారంతా ఇక పదవులు దక్కించుకొనేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే, అన్నింటా సామాజిక సమీకరణాలు పక్కాగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kg1Qx3

Related Posts:

0 comments:

Post a Comment