ఆఫ్గనిస్తాన్‌లో ఇక రేపో మాపో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న తాలిబన్లు... తమ పాలన ఎలా ఉండబోతుందో ఇప్పటినుంచే ప్రజల్లోకి సంకేతాలు పంపిస్తున్నారు. దేశంలో అందరి భద్రతకు,హక్కులకు హామీ ఇస్తున్నట్లు తాలిబన్లు ప్రకటించినప్పటికీ.. మున్ముందు ఆ మాటలు నిలబెట్టుకునే సూచనలు కనిపించట్లేదు. ముఖ్యంగా మహిళల పట్ల వారు అత్యంత కఠినంగా,నిర్దయగా వ్యవహరిస్తారనేది ఇప్పటికే వెలుగుచూసిన పలు ఘటనలతో వెల్లడైంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3h4aaxS
Sunday, September 5, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment