తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా పలు చోట్ల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా ఇవాళ (బుధవారం) ఢిల్లీలో వాతావరణం ఏమాత్రం బాగోలేదని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇవాళ వర్ష ప్రభావం ఎక్కువగానే ఉంటుందని తెలియజేసింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని తెలిపింది. 32 నుంచి 25 సెంటిగ్రేడ్ల మధ్య ఉష్ణోగ్రత ఉంటుందని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tY4eMj
Tuesday, September 21, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment