గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు తెలంగాణలో వాగులు,వంకలు పొంగిపొర్లుతున్నాయి. హైదరాబాద్,సిరిసిల్ల,జగిత్యాల,హుజురాబాద్‌లలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి.కొన్నిచోట్ల ఇళ్ల ముందు పార్క్ చేసిన కార్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. తాజాగా నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లిలో వరద నీటిలో కోళ్లు కొట్టుకొచ్చాయి. దీంతో స్థానికులు ఆ కోళ్ల కోసం ఎగబడ్డారు. భారీ వర్షాలకు జక్రాన్‌పల్లి మండలం చింతలూరులో చెరువు అలుగు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nbwvxt
Tuesday, September 7, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment