Tuesday, September 28, 2021

మాస్టర్ గంధం భువన్ జైకి సీఎం జగన్ అభినందనలు... అతిపిన్న వయసులో పర్వతారోహణలో రికార్డులు...

ఐఏఎస్, మైనార్టీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడి తనయుడు మాస్టర్‌ గంధం భువన్‌ జై తాడేపల్లి సీఎం క్యాంప్‌ కార్యాలయంలో కలిశారు. గంధం భువన్‌ జై ఇటీవల యూరప్‌ ఖండంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఎల్బ్రస్ మౌంట్‌ను అధిరోహించారు.తద్వారా ప్రపంచంలోనే అతి పిన్న వయసులో(8 సంవత్సరాల 3 నెలలు) ఆ శిఖరాన్ని అధిరోహించిన బాలుడిగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3unCKQu

0 comments:

Post a Comment