వాషింగ్టన్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడురోజుల అమెరికా పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఆయన వాషింగ్టన్ డీసీలోో జపాన్ ప్రధానమంత్రి యోషిహిడె సుగతో సమావేశమయ్యారు. రెండు దేశాల విదేశాంగ శాఖ మంత్రులు, సంబంధిత అధికారులు ఇందులో పాల్గొన్నారు. భారత్-జపాన్ మధ్య సుదీర్ఘకాలం నుంచి కొనసాగుతూ వస్తోన్న ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3CG0xOj
Thursday, September 23, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment