Friday, September 17, 2021

తప్పుడు లెక్కలతో బురిడీ కొట్టించాలని చూస్తున్నారు: యనమలపై ఆర్థిక మంత్రి బుగ్గన విమర్శలు

అమరావతి: ఏపీ ఆర్థిక పరిస్థితి, అప్పులపై తరచూ విమర్శలు ఎక్కుపెడుతున్న మాజీ ఆర్తిక మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ప్రస్తుత ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. కరోనా సంవత్సరాన్ని కలిపి లెక్కలు గట్టి ఆర్థిక వృద్ధి కాలేదని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు యనమలపై బుగ్గన మండిపడ్డారు. శుక్రవారం బుగ్గన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZctfYV

0 comments:

Post a Comment