Thursday, September 23, 2021

ఏమీ పని అదీ.. చచ్చినా కూడా దాడి చేసి, తన్ని.. ఓ ఫోటోగ్రాఫర్ కర్కశత్వం..

అసోంలో పోలీసులు, ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణ ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. డారంగ్ జిల్లా ధోల్పూర్ గోరుఖుతి ప్రాంతంలో నిరసనకారులు పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులపైకి వారు కర్రలు, రాళ్లతో దాడులకు తెగబడ్డారు. పోలీసులు టియర్ గ్యాస్, కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా, ఆందోళనకారుల దాడుల్లో 9 మంది పోలీసులు తీవ్రంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3EL27QK

0 comments:

Post a Comment