ఆంధ్రప్రదేశ్‌లో అత్యాచార ఘటనలు కలకలం రేపుతున్నాయి.ఒకేరోజు మూడు వేర్వేరు అత్యాచార ఘటనలు వెలుగులోకి వచ్చాయి. తూర్పు గోదావరిలో ఓ బాలికపై కన్నతండ్రే అత్యాచారానికి పాల్పడగా... కృష్ణా జిల్లాలో ఓ బాలికపై ముగ్గురు యువకులు గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారు. గుంటూరు జిల్లాలో జరిగిన మరో ఘటనలో ఓ మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచారం చేశాడు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ మూడు ఘటనలు వెలుగుచూశాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3h3RhuS
Saturday, September 4, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment