Sunday, September 26, 2021

మావోయిస్టు ప్రాంతాల్లో రోడ్లు, టెలికాం నెట్ వర్క్-కేంద్రానికి జగన్ సర్కార్ వినతి-తగ్గుతున్న ప్రభావం

ఏపీలో మావోయిస్టుల ప్రభావం గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గిపోయింది. ప్రస్తుతం పరిమిత సంఖ్యలోనే మావోయిస్టుల సంచారం కనిపిస్తోంది. అలాగే లొంగుబాట్లు కూడా పెరుగుతున్నాయి.. అయినా ఏదో భయం.. మళ్లీ రిక్రూట్ మెంట్లు పెరిగే అవకాశం ఉందన్న సంకేతాలు, ఎప్పుడు ఎక్కడ అన్నలు విరుచుకుపడతారమోనన్న భయాలు.. దీంతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లు, టెలికాం నెట్ వర్క్ లు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3EU1uob

Related Posts:

0 comments:

Post a Comment