Thursday, September 30, 2021

ఎయిర్‌ఫోర్స్ మహిళా అధికారిపై రేప్-కేసు విచారణ ఇక కోర్టు మార్షల్‌కు-బాధితురాలికి టూ ఫింగర్ టెస్టు...

కోయంబత్తూరులోని ఎయిర్‌ఫోర్స్ అడ్మినిస్ట్రేటివ్ కాలేజ్(ఏఎఫ్ఏసీ)లో శిక్షణలో ఉన్న మహిళా అధికారిపై అమితేశ్ అనే ఫ్లైట్ లెఫ్టినెంట్‌ అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనం రేపుతోంది. ఈ కేసులో 'కోర్టు మార్షల్'కు అడిషనల్ మహిళా కోర్టు అనుమతినిచ్చింది. దీంతో దీనికి సంబంధించిన విచారణ సాధారణ కోర్టుల్లో కాకుండా మిలటరీ పరిధిలోని కోర్టు మార్షల్‌లో జరగనుంది. ఇది ఎయిర్‌ఫోర్స్‌కి సంబంధించిన కేసు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZG8pBb

Related Posts:

0 comments:

Post a Comment