కాబుల్: కరడుగట్టిన మత ఛాందసవాదానికి, ఆటవిక పరిపాలనకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంటూ వచ్చిన తాలిబన్లు.. మరోసారి తమ ప్రతాపాన్ని చూపుతున్నారు. తాలిబన్ల పరిపాలన ఎలా ఉంటుందో ఇప్పటికే ప్రపంచం మొత్తం ఒకసారి చవి చూసింది.. ప్రత్యేకించి- ఆ దేశ ప్రజలు. సంప్రదాయాల పేరుతో తాలిబన్లు విధించే ఆంక్షలు స్వయంగా భరించిన అనుభవం వారికి ఉంది. అలాంటి దురాగతాలను మళ్లీ తెరమీదికి తీసుకొచ్చారు. అరాచక పరిపాలనకు పాల్పడుతున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tfOVya
Sunday, September 5, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment