Friday, September 3, 2021

450 మంది తాలిబన్లను మట్టుబెట్టిన పంజ్‌షీర్ అలయెన్స్ సైన్యం, అమ్రుల్లా సలేహ్ ఎక్కడ?

కాబూల్: ఆప్ఘనిస్థాన్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లు అధికార పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నప్పటికీ.. ఆ దేశంలోని పంజ్‌షీర్ ప్రాంతాన్ని మాత్రం దక్కించుకులోకపోతున్నారు. పంజ్‌షీర్ ప్రాంతంపై తీవ్రస్థాయిలో దాడులు చేస్తున్నా నార్తెర్న్ అలయెన్స్ దళాలు లొంగడం లేదు. తమ సరిహద్దుల్లోకి రాకముందే తాలిబన్లను ఆప్ఘన్ దళాలు మట్టుబెడుతున్నాయి. తాలిబన్లకు ఆల్‌ఖైదా లాంటి ఉగ్రవాదులు మద్దతుగా నిలుస్తున్నప్పటికీ.. అలయెన్స్ దళాలపై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Yh0FF0

0 comments:

Post a Comment