Friday, September 10, 2021

25 సార్లు 25 మందితో పారిపోయిన భార్య.. ఆ ఒక్క కారణంతో ఆమెను పల్లెత్తు మాట అనని భర్త..

ఆమె ఓ వివాహితురాలు... ముగ్గురు పిల్లలకు తల్లి... వైవాహిక జీవితంలో ఆమెకు సంతృప్తి లేదో లేక ఇష్టం లేని పెళ్లి చేసుకుందో తెలియదు గానీ... ఇప్పటివరకూ 25 సార్లు 25 మంది వ్యక్తులతో పారిపోయింది. పారిపోయిన ప్రతీసారి... కొన్నాళ్లకు తిరిగి భర్తకు వద్దకు చేరడం... అతనూ ఆమెను పల్లెత్తు మాట అనకుండా మళ్లీ తన భార్యగా స్వీకరించడం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3luiZ5N

0 comments:

Post a Comment