Wednesday, September 22, 2021

రాజేంద్రనగర్‌లో దారుణం... కన్నతండ్రే కాటేశాడు... కుమార్తెపై 15 రోజులుగా అత్యాచారం...

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో దారుణం వెలుగుచూసింది. కన్న కూతురిపై తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు.గత 15 రోజులుగా కూతురిపై అతను అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు స్థానికులు గుర్తించారు. అతన్ని చితకబాది పోలీసులకు అప్పగించారు.తండ్రి అత్యాచారం విషయాన్ని బాధిత యువతే మొదట స్థానికులకు చెప్పినట్లు తెలుస్తోంది.దీంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. నిందితుడిపై పోలీసులు అత్యాచారం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XFjdhQ

0 comments:

Post a Comment