Monday, September 6, 2021

పుణేలో 14 ఏళ్ల బాలికపై 8 మంది గ్యాంగ్ రేప్... నిందితుల్లో ఆరుగురు ఆటో డ్రైవర్లు,ఇద్దరు రైల్వే ఉద్యోగులు...

మహారాష్ట్రలోని పుణేలో దారుణం జరిగింది. 14 ఏళ్ల ఓ బాలికపై ఎనిమిది మంది గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఇంట్లో నుంచి పారిపోయిన వచ్చిన ఆ బాలికను నిందితులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వన్వాడి పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ దీపక్ వెల్లడించిన వివరాల ప్రకారం... ఆ బాలిక ఆగస్టు 31న ఇంటి నుంచి పారిపోయింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WRxRCV

Related Posts:

0 comments:

Post a Comment