ఆఫ్గనిస్తాన్‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాక మంగళవారం(ఆగస్టు 17) మొదటిసారి తాలిబన్లు మీడియా ముందుకు వచ్చారు. ఇంటా,బయటా తాము యుద్దాన్ని కోరుకోవట్లేదని స్పష్టం చేశారు. ఎవరి పైనా కక్ష సాధింపు చర్యలు ఉండవని... ఆఫ్గన్ గడ్డపై నుంచి ఏ దేశానికి ఎటువంటి ముప్పు ఉండబోదని తెలిపారు. ఇస్లామిక్ షరియా చట్టాలకు లోబడి మహిళలకు హక్కులు ఉంటాయన్నారు. మహిళలకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3xPC1Yg
Tuesday, August 17, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment