Saturday, August 7, 2021

Huzurabad : కాంగ్రెస్ పరిశీలనలో ఆ నలుగురి పేర్లు... ఉపఎన్నిక టికెట్ ఎవరికి దక్కేనో...

హుజురాబాద్ ఉపఎన్నిక గ్రౌండ్‌లో ఇప్పటికైతే ఈటల మినహా మరో అభ్యర్థి కనిపించట్లేదు. అభ్యర్థి కోసం అధికార పార్టీ సాగిస్తున్న అన్వేషణ ఓ కొలిక్కి వచ్చిందని తెలుస్తున్నప్పటికీ.. ఇప్పటికైతే అధికారిక ప్రకటన లేదు. అటు కాంగ్రెస్ పూర్తి స్తబ్దతలోకి వెళ్లిపోయింది. దూకుడుగా వ్యవహరించే టీపీసీసీ చీఫ్ రేవంత్ హుజురాబాద్ ఉపఎన్నిక విషయంలో మాత్రం ఎందుకనో స్తబ్దుగా ఉంటున్నారు. గతంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2X6Q5A1

Related Posts:

0 comments:

Post a Comment