Sunday, August 1, 2021

Huzurabad: రాష్ట్రంలో మరో నిరుద్యోగి ఆత్మహత్య-నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసి చూసి...

తెలంగాణలో నిరుద్యోగుల చావులు కలకలం రేపుతున్నాయి. తాజాగా మరో నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసి చూసి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. ఉద్యోగం లేకపోవడం,ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతుండటంతో ఆ యువకుడు మానసికంగా కుమిలిపోయాడు. చివరకు రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఈ ఘటన చోటు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V5Cete

Related Posts:

0 comments:

Post a Comment