Friday, August 20, 2021

ఆఫ్గన్‌ నుంచి అమెరికన్ల తరలింపు.. జో బైడెన్ షాకింగ్ ప్రకటన... అందుకు తాను గ్యారెంటీ ఇవ్వలేనని...

ఆఫ్గనిస్తాన్‌ తాలిబన్ల నియంత్రణలోకి వెళ్లడంతో.. అక్కడే చిక్కుకుపోయిన ఇతర దేశస్తుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. భారత్,అమెరికా ఇప్పటికే తమ దేశస్తులను తరలించే చర్యలు చేపట్టినప్పటికీ.. ఇంకా వందలాది మంది సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఆఫ్గన్‌లో చిక్కుకుపోయిన అమెరికన్లను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చే విషయమై ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 'మిమ్మల్ని స్వదేశానికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sxO6jG

0 comments:

Post a Comment