Monday, August 23, 2021

‘తాలిబాన్లను గుర్తించాలా? వద్దా? - భారత్ ముందున్న అతిపెద్ద సవాల్ ఇదే..’

అఫ్గానిస్తాన్‌లో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. అఫ్గాన్‌లో తాలిబాన్ల ప్రభుత్వ ఏర్పాటు దాదాపుగా ఖాయమైంది. దీంతో దక్షిణ, మధ్య ఆసియా దేశాల భద్రతపై ఆందోళన వ్యక్తం అవుతోంది. భారత్‌కు కూడా ఈ పరిణామాలు సవాల్ విసురుతున్నాయి. ‘‘తాలిబాన్లను గుర్తించాలా? వద్దా? అనేదే నేడు భారత్ ముందున్న అతిపెద్ద సవాల్’’అని భారత వ్యూహాత్మక వ్యవహారాల నిపుణులు అంటున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/386flZq

Related Posts:

0 comments:

Post a Comment