Monday, August 23, 2021

రోడ్లపై రైతు నిరసనలతో ట్రాఫిక్ ఇబ్బందులు: పరిష్కారం కనుక్కోవాలంటూ కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న నిరసనలతో రహదారులు దిగ్భంధానికి గురవుతున్నాయని, ఇందుకు ఓ పరిష్కారం కనుగొనాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రధానంగా పంజాబ్ రాష్ట్రానికి చెందిన రైతులతోపాటు హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌కు చెందిన వేలాది మంది రైతులు గత ఏడాది నవంబర్ నుంచి మూడు ఢిల్లీ సరిహద్దు పాయింట్ల రహదారులపై నిరసన చేస్తున్న విషయం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3zeSKWp

Related Posts:

0 comments:

Post a Comment