ఆఫ్గనిస్తాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులు ఎప్పుడెప్పుడు స్వదేశానికి చేరుకుంటామా అని ఎదురుచూస్తున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో త్వరగా అక్కడి నుంచి బయటపడాలని భావిస్తున్నారు. తాలిబన్లు ఆఫ్గనిస్తాన్‌ను ఆక్రమించాక అక్కడి ఎయిర్ స్పేస్‌ను మూసివేయడంతో... భారతీయుల తరలింపు ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. అమెరికా నాటో దళాల సహకారంతో ప్రస్తుతం ప్రత్యేక విమానాల్లో తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kbO9OC
Saturday, August 21, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment