Saturday, August 7, 2021

పరాయి పురుషులతో మాట్లాడనని హామీపత్రం ఇవ్వు.. ఓ భర్త విచిత్ర డిమాండ్.. కత్తితో ఆమెపై దాడి

అనంతపురం జిల్లా గుంతకల్లులో దారుణం జరిగింది. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త... పరాయి పురుషులతో మాట్లాడనని హామీ పత్రం రాసివ్వాలన్నాడు. దీనిపై ఇద్దరి మధ్య గొడవ జరగడంతో కత్తితో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన ఆమె ప్రస్తుతం చావు బతుకుల నడుమ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వివరాల్లోకి వెళ్తే... గుంతకల్లుకు చెందిన రజాక్ అనే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3Cup3CU

0 comments:

Post a Comment