Sunday, August 15, 2021

మోదీ సర్కారుపై సీజేఐ రమణ సంచలన వ్యాఖ్యలు -ఏ చట్టం ఎందుకో తెలియట్లే -పార్లమెంట్ తీరుపై తీవ్ర ఆవేదన

75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట మొదలుకొని దేశవ్యాప్తంగా గల్లీగల్లీలో జరిగిన సంబురాల్లో జయజయ ధ్వానాలే తప్ప ఆత్మావలోకనం, ఆత్మవిమర్శ లేదని లోటును పూడ్చుతూ భారత సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిన్ ఎన్వీ రమణ అనూహ్య వ్యాఖ్యలు చేశారు. మోదీ పాలనలో శాసన వ్యవస్థ కునారిల్లుతోన్న తీరును, పార్లమెంట్ సాక్షిగా దేశానికి జరుగుతోన్న నష్టాన్ని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3yRoNvn

0 comments:

Post a Comment