Sunday, August 1, 2021

రఘురామ ఫిర్యాదు-కదిలిన కేంద్రం-జగన్ సర్కార్ కు భారీ ఝలక్

గత కొన్నేళ్లుగా అప్పులతో నడుస్తున్న ఏపీ ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం భారీ పిడుగు వేసింది. ముఖ్యంగా సంక్షేమ పథకాల అమలు కోసం కూడా రుణాలపైనే ఆధారపడుతున్న వైసీపీ సర్కార్ కు భారీ షాకిచ్చింది. వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంాజు చేసిన ఫిర్యాదుపై స్పందించిన కేంద్రం.. జగన్ సర్కార్ వివరణ కోరింది. ఏపీఎస్డీసీ ద్వారా సేకరిస్తున్న రుణాలతో సంక్షేమ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VjecKR

0 comments:

Post a Comment